How to Make Dosakaya Tomato Pappu | Andhra Style Yellow Cucumber Dal

Dosakaya pappu recipe is a andhra style yellow cucumber dal recipe which can be serve with rice or chapathi. Dosakaya Pappu Recipe tastes very different and can be made very quickly with minimal ingredients. A classic Andhra pappu kura that is packed with nutrition with an irresistable flavor. One of Andhra favorite high protein dish!

In Hyderabad, this particular dish is also prepared by mixing it with meat and is a very popular combination among the Muslims. But in the Andhra region or in the Telangana region it is eaten by doing it in the form of thokku, pachadi or chutney in several ways

Below are the recipe details of dosakaya pappu or dosakaya tomato pappu…

దోసకాయ పచ్చడి కావలసిన పదార్థాలు:

  • దోసకాయ పావు కిలో
  • ఒక్క స్పూన్ ఆవాలు
  • ఒక్క స్పూన్ మెంతులు
  • ఒక్క స్పూన్ ధనియాలు
  • 9 లేదా 10 ఎండు మిరపకాయలు
  • చిటికెడు ఇంగువ
  • చిటికెడు పసుపు
  • ఒక స్పూన్ మినపప్పు
  • రెండు స్పూన్లు ఆయిల్
  • కరివేపాకు
  • కొత్తిమీర

దోసకాయ పచ్చడి చేసే విధానం:

ముందుగా దోసకాయ పై పొట్టు తీసి పెట్టుకోవాలి దానిని కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తరువాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వన్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు మెంతులు ధనియాలు ఎండు మిరపకాయలు వేసి దోరగా వేయించుకోవాలి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దానిని చల్లారనివ్వాలి చల్లారాక మిక్సీ జార్ తీసుకొని దానిలో చల్లార్చిన మెంతులు ఆవాలు ఎండు మిరపకాయలు ధనియాలు వేసి పొడి చేసుకోవాలి దానిలోని ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను వేసి దానికి సరిపడా ఉప్పు వేసుకొని కచ్చా బిచ్చ గా గ్రైండ్ చేయాలి తర్వాత దానిని తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి తరువాత పోపు పెట్టుకోవాలి అది ఎలాగంటే స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు మినప్పప్పు కొద్దిగా ఇంగువ కరివేపాకు వేసి మినప్పప్పు దోరగా అయ్యేంతవరకు వేగనివ్వాలి వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి అందులో వేసుకుని చిటికెడు పసుపు వేసి ఐదు నిమిషాలు సిమ్ లో పెట్టి పచ్చి వాసన పోయే దాక వేయించి కోవాలి వేగిన తర్వాత కొత్తిమీర చల్లుకోవాలి అంతే ఎంతో గుమగుమలాడే దోసకాయ పచ్చడి రెడీ.

ఈ దోసకాయ పచ్చడి వేడి వేడి అన్నంలోకి చపాతి కి దోస కి బాగుంటుంది ది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.